10, జనవరి 2018, బుధవారం

కందుకూరు మండలం (Kandukur Mandal)

జిల్లా రంగారెడ్డి జిల్లా
రెవెన్యూ డివిజన్ కందుకూరు
జనాభా54556
అసెంబ్లీ నియోజకవర్గంమహేశ్వరం
లోకసభ నియోజకవర్గంచేవెళ్ళ
కందుకూరు రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం మరియు రెవెన్యూ డివిజన్. ఈ మండలం మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఇది రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మారింది. అంతకుక్రితం సరూర్‌నగర్ రెవెన్యూ డివిజన్‌లో ఉండేది. మండలంలోని ముచ్చర్లలో ఔషధ నగరి (ఫార్మా సిటీ) ఏర్పాటు జరుగుతోంది.

సరిహద్దులు:
ఈ మండలం భౌగోళికంగా దాదాపు జిల్లా మధ్యలో ఉంది. తూర్పున యాచారం మండలం, దక్షిణాన కడ్తాల్ మండలం, పశ్చిమాన మరియు వాయువ్యాన మహేశ్వరం మండలం, ఉత్తరాన మరియు ఈశాన్యాన ఇబ్రహీంపట్నం మండలం సరిహద్దులుగాఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 51018. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 54556. ఇందులో పురుషులు 28023, మహిళలు 26533. అక్షరాస్యుల సంఖ్య 28419.


మండలంలోని గ్రామాలు:
Akberja, Allikhanpalle, Annojiguda, Bachupalle, Chippalpalle, Dasarlapalle, Debbadaguda, Dhannaram, Gafoornagar, Gudoor, Gummadavalle, Jaithwaram, (Khalsa), Jaithwaram (Maqta), Kandukur, Kothur, Kufarchandguda, Lemoor, Madhapur, Meerkhanpet, Mohammadnagar, Mucherla, Murlinagar, Nednur, Panjaguda, Peruguguda, Pulumamidi, Rachloor, Sarvaravulapalle, Thimmaipalle, Timmapur,

మండలంలోని ప్రముఖ గ్రామాలు
ముచ్చర్ల (Mucharla):
ఈ గ్రామంలో ఔషద నగరి (ఫార్మాసిటి) నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

తిమ్మాపూర్ (Thimmapur):
భాజపా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్రమంత్రి  జి.కిషన్ రెడ్డి స్వగ్రామం.

ఇది కూడా చూడండి:

ఫోటో గ్యాలరీ
2016 నాటికి పూర్వ రంగారెడ్డి జిల్లాలో
కందుకూరు మండల స్థానం


జి.కిషన్ రెడ్డి

c c


హోం,
విభాగాలు:
రంగారెడ్డి జిల్లా మండలాలు,  కందుకూరు మండలము,
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Ranga Reddy Dist, 2008,
  • Handbook of Census Statistics, Rangareddy Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 250 తేది 11-10-2016
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,


Tags:Kadthal Mandal in telugu, rangareddy Dist Mandals information in telugu, Asias largest dhyan pyramid in kadthal, new mandals in Telangana

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక