16, నవంబర్ 2017, గురువారం

మంచాల మండలం (Manchal Mandal)

జిల్లా రంగారెడ్డి జిల్లా
రెవెన్యూ డివిజన్ ఇబ్రహీంఫట్నం
అసెంబ్లీ నియోజకవర్గంఇబ్రహీంపట్నం
లోకసభ నియోజకవర్గంభువనగిరి
మంచాల రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం. ఈ మండలం ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఊంది. మండలంలోని రంగాపూర్‌లో అబ్జర్వేటరీ ఉంది.

సరిహద్దులు:
ఈ మండలం రంగారెడ్డి జిల్లాలో తూర్పువైపున యాదాద్రి భువనగిరి మరియు నల్గొండ జిల్లాల సరిహద్దులో ఉంది. ఉత్తారాన మరియు వాయువ్యాన ఇబ్రహీంపట్నం మండలం, దక్షిణాన మరియు నైరుతిన యాచారం మండలం, తూర్పున యాదాద్రి భువనగిరి మరియు నల్గొండ జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:2011 లెక్కల ప్రకారం మండల జనాభా 46467. ఇందులో పురుషులు 23881, మహిళలు 22586. అక్షరాస్యుల సంఖ్య 24236.

మండలంలోని గ్రామాలు:
Agapally, Arutla, Asmatpur, Bandalemoor, Bodakonda @Penikarla Than, Chandkhanguda, Cheeded, Chittapur, Dadpally , Jainammaguda, Japala, Kagazghat, Lingampally, Loyapally, Mallikarjunaguda, Manchal, Manorabad, Nallachervu, Nomula, Rangapur, Sabithnagar, Srimanthuguda, Thallapalliguda, Thippaiguda



ఫోటో గ్యాలరీ
జాపాల్ రంగాపుర్ అబ్జర్వేటరీ

c


విభాగాలు: రంగారెడ్డి జిల్లా మండలాలు,  మంచాల మండలము, ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం, 
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Rangareddy Dist, 2008,
  • Handbook of Census Statistics, Rangareddy Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 250 తేది: 11-10-2016


Tags:Shabad Mandal in telugu, rangareddy Dist Mandals information in telugu, Shabad Mandal information in Telugu, villages in Shabad Mandal: అనంతవరం (Ananthawaram), బొంగిర్‌పల్లి (Bhongirpalle), బొబ్బిల్గాం (Bobbilgam), చందవవల్లి (Chandenvalle), దామెరపల్లి (Damerlapalle), ఎట్ల ఎర్రవల్లి (Etlaerravaly), హయతాబాద్ (Hayathabad), కాక్లూర్ (Kakloor), కేశవరం (Kesavaram), కొమెరబండ (Komerabanda), మాచన్‌పల్లి (Machanpalle), మద్దూర్ (Maddur), మాన్‌మర్రి (Manmarri), నాగర్‌కుంట (Nagarkunta), ఓబగుంట (Obagunta), పెద్దావెడ్ (Peddaved), పోలారం (Polaram), పోతుగల్ (Pothugal), రంగాపూర్ (Rangapur), రేగడిదోస్వాడ (Regadidoswada), రుద్రారం (Rudraram), షాబాద్ (Shabad), సోలిపేట్ (Solipet), తాడ్లపల్లి (Tadlapalle), తిర్మలాపూర్ (Tirumalapur)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక