2, సెప్టెంబర్ 2017, శనివారం

పెంట్లవెల్లి మండలం (Pentlavelli Mandal)

జిల్లా నాగర్‌కర్నూల్
రెవెన్యూ డివిజన్ కల్వకుర్తి
జనాభా
అసెంబ్లీ నియోజకవర్గంకొల్లాపూర్
లోకసభ నియోజకవర్గంనాగర్‌కర్నూల్
పర్యాటక ప్రాంతాలుజటప్రోలు
పెంట్లవెల్లి నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలము. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంలో అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. కొల్లాపూర్ మరియు వీపనగండ్ల మండలాలలోని 8 గ్రామాలతో ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. జటప్రోలులో ప్రాచీన ఆలయాలున్నాయి.

సరిహద్దులు:
పెంట్లవెల్లి మండలానికి తూర్పున కొల్లాపూర్ మండలం, పశ్చిమాన వనపర్తి జిల్లా, దక్షిణాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. దక్షిణ సరిహద్దు గుండా కృష్ణానది ప్రవహిస్తోంది.

కాలరేఖ:
  • 2016, అక్టోబరు 11: ఈ మండలం కొత్తగా ఆవిర్భవించింది.
మండలంలోని గ్రామాలు:
పెంట్లవెల్లి (Pentlavelli), మంచాలకట్ట (Manchalakatta), వేంకల్ (Vemkal), మల్లేశ్వరం (Malleswaram), జటప్రోలు (Jataprole), కొండేరు (Konduru), సింగవరం (Singavaram), గోపాలపురం (Gopalapuram),
.


విభాగాలు: నాగర్‌కర్నూల్ జిల్లా మండలాలు,  పెంట్లవెల్లి మండలము,   కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్,  మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం,

= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011. 
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • బ్లాగు రచయిత పర్యటించి, తెలుసుకున్న విషయాలు, 
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు G.O.Ms.No.243 Dt: 11-10-2016

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక