27, జూన్ 2017, మంగళవారం

అర్జెంటీనా (Argentina)

ఖండందక్షిణ అమెరికా
రాజధానిబ్యూనస్ ఎయిర్స్
కరెన్సీపెసో
అర్జెంటీనా దక్షిణ అమెరికాకు చెందిన దేశము. భౌగోళికంగా ప్రపంచంలో ఇది 8వ మరియు లాటిన్ అమెరికా దేశాలలో రెండో పెద్దదేశం. దక్షిణ అమెరికా ఖండంలో రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం. దేశ రాజధాని బ్యూనస్ ఎయిర్స్. 19వ శతాబ్ది ప్రారంభంలో ఈ దేశం స్పెయిన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది. ఈ దేశం ఫుట్‌బాల్ క్రీడకు ప్రసిద్ధి. రెండుసార్లు ప్రపంచకప్ ఫుట్‌బాల్ టైటిల్‌ను, రెండుసార్లు ఒలింపిక్ ఫుట్‌బాల్ టైటిల్‌ను సాధించింది. ప్రఖ్యాత ఆటగాళ్ళు డీగో మారడోనా, లియోనెల్ మెస్సీలు ఈ దేశానికి చెందినవారు.

భౌగోళికం, సరిహద్దులు:
అర్జెంటీనా దక్షిణ అమెరికా ఖండంలో దక్షిణభాగంలో ఉంది. చిలీ, బొలీవియా, పరాగ్వే, బ్రెజిల్ దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. తూర్పున దక్షిణ ట్లాంటిక్ మహాసముద్రం ఉంది. దేశ వైశాల్యం 27,80,400 చకిమీ. దేశంలో 23 రాష్ట్రాలు (ప్రావిన్సులు) కలవు. దేశ జనాభా సుమారు 4.3 కోట్లు. పశ్చిమ ప్రపంచంలో ఎతి ఎత్తయిన అకాంకాగ్వా పర్వతశిఖరం ఈ దేశంలోనే ఉంది.
 
 
ఇవి కూడా చూడండి:
  • అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు,


విభాగాలు: దేశాలు, అర్జెంటీనా,


 = = = = =



Tags: Countries information in Telugu, Argentina in Telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక