30, జూన్ 2016, గురువారం

కొమురంభీం జిల్లా (Komuram Bheem Dist)

 కొమురంభీం జిల్లా
జిల్లా కేంద్రంఆసిఫాబాదు
విస్తీర్ణం4878 Sq km
జనాభా515812
మండలాలు15
కొమరంభీం జిల్లా తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 15 మండలాలు ఉన్నాయి. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు కొమురం భీమ్ పేరు ఈ జిల్లాకు పెట్టబడింది. ఈ జిల్లా పరిపాలన కేంద్రం ఆసిఫాబాద్. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు ఆదిలాబాదు జిల్లాకు చెందినవి. గిరిజన పోరాటయోధుడు కొమరంభీం, ప్రముఖ సాహితీవేత్త, సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత అయిన సామల సదాశివ ఈ జిల్లాకు చెందినవారు.

మండలాలు:
సిర్పూర్ (యు), లింగాపూర్, జైనూర్, తిర్యాని, ఆసిఫాబాద్, కెరమెరి, వాంకిడి, రెబ్బెన, బెజ్జూర్, పెంచికలపేట్, కాగజ్‌నగర్, కౌటాల, చింతలమనెపల్లి, దహెగాన్, సిర్పూర్ (టి).

రవాణా సౌకర్యాలు:
కాజీపేట నుంచి బల్హార్షా వెళ్ళు రైలుమార్గం జిల్లా గుండా ఉత్తర దక్షిణంగా వెళ్ళుచున్నది.

ఇవి కూడా చూడండి:


విభాగాలు: తెలంగాణ జిల్లాలు, కొమురంభీం జిల్లా,


 = = = = =

ఆధారాలు:
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Dt: 11-10-2016

Tags: News Districts in telangana, Komuram Bheem Dist in Telugu

Tags: Komuram bheem dist in Telugu, telugulo komurambheem jilla, 27 dists of telangana information, komuram bheem zilla telugulo,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక