30, జూన్ 2016, గురువారం

కామారెడ్డి జిల్లా (Kamareddy Dist)

జిల్లా కేంద్రంకామారెడ్డి
విస్తీర్ణం3652 Sq km
జనాభా9,72,625 (2011)
మండలాలు22
కామారెడ్డి జిల్లా తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు, 22 మండలాలు ఉన్నాయి. 44వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్న కామారెడ్డి పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి నిజామాబాదు జిల్లాలోనివే. సికింద్రాబాదు - నిజామాబాదు రైలుమార్గం జిల్లా గుండా వెళ్ళుచున్నది. హాస్యనటుడు వెన్నెల కిశోర్ కామారెడ్డి జిల్లాకు చెందినవారు.

సరిహద్దులు:
ఈ జిల్లాకు తూర్పున కరీంనగర్ జిల్లా, ఉత్తరాన నిజామాబాదు జిల్లా, దక్షిణాన మెదక్ మరియు సంగారెడ్డి జిల్లాలు, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం సరిహద్దులుగా ఉంటాయి.

మండలాలు:
కామారెడ్డి, భిక్నూర్, తాడ్వాయి, రాజంపేట్, దోమకొండ, బీబీపేట్, మాచారెడ్డి, సదాశివనగర్, రామారెడ్డి, బాన్సువాడ, బిర్కూర్, నస్రుల్లాబాద్, బిచ్కుంద, జుక్కల్, పిట్లం, పెద్ద కొడప్గల్, మద్నూర్, నిజాంసాగర్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, లింగంపేట్, గాంధారి.

ఇవి కూడా చూడండి:

విభాగాలు: తెలంగాణ జిల్లాలు, కామారెడ్డి జిల్లా,


 = = = = =
ఆధారాలు:
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 230 Dt: 11-10-2016


Tags: News Districts in telangana, Kamareddy Dist in Telugu
Tags: About Kamareddy Dist

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక