9, ఏప్రిల్ 2015, గురువారం

నర్రా రాఘవరెడ్డి (Narra Raghava Reddy)

నర్రా రాఘవరెడ్డి
జననం
రంగంరాజకీయాలు
పదవులు6 సార్లు ఎమ్మెల్యే
మరణంఏప్రిల్ 9, 2015
నర్రా రాఘవరెడ్డి నల్గొండ జిల్లాకు చెందిన ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి ఆయన స్వస్థలం. ఈయన 6 సార్లు నక్రేకల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికైనారు. 92 సంవత్సరాల వయస్సులో ఏప్రిల్ 9, 2015న నర్రా రాఘవరెడ్డి మరణించారు.

రాజకీయ ప్రస్థానం:
తెలంగాణ సాయుధపోరాటంలో చురుకుగా పాల్గొన్న రాఘవరెడ్డి ఆ తర్వాత సీపీఎంలో ప్రముఖ నాయకునిగా రాణించారు. నర్రా రాఘవరెడ్డి తొలిసారి 1967లో నక్రేకల్ నుంచి విజయం సాధించారు. 1978లో రెండోసారి గెలుపొందిన పిదప 1983, 1985, 1989, 1994లలో వరస విజయాలు సాధించారు. 
 
 


విభాగాలు: నల్గొండ జిల్లా రాజకీయ నాయకులు, తెలంగాణ కమ్యూనిస్టు నాయకులు, 2015లో మరణించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక