25, డిసెంబర్ 2014, గురువారం

ఉత్తరప్రదేశ్ గవర్నర్లు (Governors of Uttar Pradesh)

ఉత్తరప్రదేశ్ గవర్నర్లు
(Governors of Uttar Pradesh)
యునైటెడ్ ప్రావిన్స్ గవర్నర్లు (1947-1950)
  • సరోజినీ నాయుడు (ఆగస్టు 15, 1947 నుంచి మార్చి 1, 1949)
  • బి.బి.మాలిక్ (మార్చి 2, 1949 నుంచి మార్చి 5, 1949)
  • హోర్మస్జీ పెరోషా మోడీ (మే 2, 1949 నుంచి జనవరి 26, 1950)
ఉత్తరప్రదేశ్ గవర్నర్లు (1950 నుంచి)
  • హొర్మాస్జీ పెరోషా మోడీ (26 జనవరి 1950 నుంచి 1 జూన్ 1952)
  • కన్హయ్యాలాల్ మానెక్‌లాల్ మున్షీ (2 జూన్ 1952 నుంచి 9 జూన్ 1957)
  • వి.వి.గిరి (10 జూన్ 1957 నుంచి 30 జూన్ 1960)
  • బూర్గుల రామకృష్ణారావు (1 జూలై 1960 నుంచి 15 ఏప్రిల్ 1962)
  • బిస్వనాథ్ దాస్ (16 ఏప్రిల్ 1962 నుంచి 30 ఏప్రిల్ 1967)
  • బెజవాడ గోపాలరెడ్డి (1 మే 1967 నుంచి 30 జూన్ 1972)
  • శశికాంత వర్మ (ఆపద్ధర్మ) (1 జూలై 1972 నుంచి 13 నవంబర్ 1972)
  • అక్బర్ ఆలీ ఖాన్ (14 నవంబర్ 1972 నుంచి 24 అక్టోబర్ 1974)
  • మర్రి చెన్నారెడ్డి (25 అక్టోబర్ 1974 నుంచి 1 అక్టోబర్ 1977)
  • గణపతిరావు దేవజీ తపాసె (2 అక్టోబర్ 1977 నుంచి 27 ఫిబ్రవరి 1980)
  • చందేశ్వర్ ప్రసాద్ నారాయణ్ సింగ్ (28 ఫిబ్రవరి 1980 నుంచి 31 మార్చి 1985)
  • మొహమ్మద్ ఉస్మాన్ ఆరిఫ్ (31 మార్చి 1985 నుంచి 11 ఫిబ్రవరి 1990)
  • బి. సత్యనారాయణ రెడ్డి (12 ఫిబ్రవరి 1990 నుంచి 25 మే 1993)
  • మోతీలాల్ వోరా (26 మే 1993 నుంచి 3 మే 1996)
  • మొహమ్మద్ షఫీ ఖురేషీ (3 మే 1996 నుంచి 19 జూలై 1996)
  • రమేష్ భండారీ (19 జూలై 1996 నుంచి 17 మార్చి 1998)
  • మొహమ్మద్ షఫీ ఖురేషీ (17 మార్చి 1998 నుంచి 19 ఏప్రిల్ 1998)
  • సూరజ్ భాన్ (20 ఏప్రిల్ 1998 నుంచి 23 నవంబర్ 2000)
  • విష్ణుకాంత్ శాస్త్రి (24 నవంబర్ 2000 నుంచి 2 జూలై 2004)
  • సుదర్శన్ అగ్రవాల్ (ఆపద్ధర్మ) (3 జూలై 2004 నుంచి 7 జూలై 2004)
  • టి.వి.రాజేశ్వర్ (8 జూలై 2004 నుంచి 27 జూలై 2009)
  • బన్వారీలాల్ జోషీ (28 జూలై 2009 నుంచి 21 జూలై 2014)
  • రాంనాయక్ (22 జూలై 2014 నుంచి 28 జూలై 2019) 
  • ఆనందిబెన్ పటేల్ (29 జూలై 2019 నుంచి ఇప్పటివరకు)
(గమనిక ఈ సమాచారం తేది 01-08-2020 నాటికి తాజాకరించబడింది)

హోం,
విభాగాలు: ఉత్తరప్రదేశ్, భారతదేశ రాష్ట్రాల గవర్నర్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక