18, డిసెంబర్ 2014, గురువారం

అజ్మీరా చందూలాల్ (Chandulal Azmeera)

అజ్మీరా చందూలాల్
జననంజూలై 8, 1954
స్వస్థలంజగ్గన్నపేట
జిల్లావరంగల్ జిల్లా
పదవులు4 సార్లు ఎమెల్యే, 2 సార్లు రాష్ట్ర మంత్రి,
మరణం
ఏప్రిల్ 15, 2021
వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు అజ్మీరా చందూలాల్ జూలై 8, 1954న జన్మించారు. ములుగు మండలం జగ్గన్నపేట గ్రామసర్పంచిగా రాజకీయ ప్రస్థానం ఆరంభించి శాసనసభ్యుడిగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా పదవులు పొందారు. ఏప్రిల్ 15, 2021న చందూలాల్ మరణించారు.

రాజకీయ ప్రస్థానం:
చందూలాల్ అజ్మీరా 1981-83 కాలంలో గ్రామ సర్పంచిగా పనిచేశారు. ఆ తర్వాత 1985లో తెలుగుదేశం పార్టీ తరఫున ములుగు నుంచి శాసనసభకు ఎన్నికై ఎన్టీఆర్ మంత్రివర్గంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా నియమితులైనారు. 1994లో రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. 1999, 1998లలో వరంగల్ లోకసభ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికైనారు. 2004 ఎన్నికల తర్వాత చందూలాల్ తెరాసలో చేరారు. 2014లో ములుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెరాస తరఫున ఎన్నికై 2014 డిసెంబరు 16న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మరోసారి గిరిజన శాఖమంత్రిగా నియమితులైనారు. ఏప్రిల్ 15, 2021న చందూలాల్ మరణించారు

విభాగాలు: వరంగల్ జిల్లా రాజకీయ నాయకులు, 1954లో జన్మించినవారు, వరంగల్ లోకసభ నియోజకవర్గం, ములుగు అసెంబ్లీ నియోజకవర్గం, తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత మంత్రులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక