18, జూన్ 2014, బుధవారం

కోడెల శివప్రసాద్ రావు (Kodela Shivaprasad Rao)

కోడెల శివప్రసాద్ రావు
జననంమే 2, 1947
స్వస్థలంకండ్లకుంట్ల (గుంటూరు జిల్లా)
పదవులు6 సార్లు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి, శాసనసభ స్పీకర్,
మరణంసెప్టెంబరు 16, 2019
గుంటూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడైన కోడెల శివప్రసాద్ మే 2, 1947న నకిరికల్లు మండలం కండ్లకుంట్ల గ్రామంలో జన్మించారు. ప్రాథమిక విద్య స్థానికంగా అభ్యసించినారు. నర్సారావుపేటలో హైస్కూలు పూర్తిచేసి కర్నూలు, గుంటూరులలో అభ్యసించి ఎంబీబీఎస్ పట్టా పొందారు. వైద్యవృత్తి నిర్వహిస్తూ 1983లో రాజకీయాలలో ప్రవేశించి 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడమే కాకుండా ఎన్టీ రామారావు, చంద్రబాబునాయుడు మంత్రివర్గాలలో పలు మంత్రిత్వశాఖలు చేపట్టారు. జూన్ 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ స్పీకరుగా ఎన్నికయ్యారు. సెప్టెంబరు 16, 2019న ఆత్మహత్య చేసుకొని మరణించారు

రాజకీయ ప్రస్థానం:
1983 లో వైద్య వృత్తి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన కోడెల 1983 నుంచి 2004 వరకు వరసగా ఐదుసార్లు నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత రెండుసార్లు ఓటమి చెందినా, 2014లో సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందినారు. ఆరుసార్లు గెలిచిన కోడెల ఎన్.టి.ఆర్, చంద్రబాబు మంత్రివర్గాలలో పనిచేశారు. 2014 జూన్‌లో విభజిత ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరుగా ఎన్నికయ్యారు. 2019లో ఓడిపోయారు. సెప్తెంబరు 16, 2019న ఆత్మహత్య చేసుకొని మరణించారు

విభాగాలు: గుంటూరు జిల్లా రాజకీయ నాయకులు, నకిరికల్లు మండలం, నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం, సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, 7వ శాసనసభ సభ్యులు, 8వ శాసనసభ సభ్యులు, 9వ శాసనసభ సభ్యులు, 10వ శాసనసభ సభ్యులు, 11వ శాసనసభ సభ్యులు, 14వ శాసనసభ సభ్యులు,


 = = = = =


Tags: Kodela Shiv Prasad rao biography in Telugu

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక