25, సెప్టెంబర్ 2013, బుధవారం

జిల్లేడ్ (Jilled)

 జిల్లేడ్ గ్రామము
గ్రామముజిల్లేడ్
మండలముకొందుర్గ్
జిల్లామహబూబ్‌నగర్
జనాభా3914 (2001)
జిల్లేడ్ మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గ్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3914. గ్రామంలో పురాతనమైన శిథిలకోట ఉంది. పూర్వం ఇది సంస్థానం కేంద్రంగా ఉన్నట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి.

భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో పశ్చిమభాగంలో రంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి తూర్పున ఇంద్రానగర్, ఉత్తరాన తూంపల్లి, దక్షిణాన వీరన్నపేట్, పశ్చిమాన పద్మారం, చేగిరెడ్డి ఘన్‌పూర్ గ్రామాలు, వాయువ్యాన రంగారెడ్డి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

జిల్లేడు కోట ముందు బ్లాగు రచయిత
రవాణా సౌకర్యాలు:
ఈ గ్రామం షాద్‌నగర్-పరిగి ప్రధాన రహదారికి 4 కిమీ లోనికి ఉంది. గ్రామానికి బస్సు సదుపాయం ఉంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3914. ఇందులో పురుషులు 1934, మహిళలు 1980. గృహాల సంఖ్య 716.

రాజకీయాలు:
2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా బైండ్ల బాలమణి ఎన్నికయ్యారు

విద్యాసంస్థలు:
గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉంది.

విభాగాలు: కొందుర్గ్ మండలంలోని గ్రామాలు


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక