22, ఆగస్టు 2016, సోమవారం

వరంగల్ గ్రామీణ జిల్లా (Warangal Rural District)

 వరంగల్ గ్రామీణ జిల్లా
కేంద్రస్థానంవరంగల్
మండలాలు16
వైశాల్యం2175 చకిమీ
జనాభా718537
వరంగల్ గ్రామీణ జిల్లా తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న నూతనంగా అవతరించిన ఈ జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు, 16 మండలాలు ఉన్నాయి. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు వరంగల్ జిల్లాలోనివి.

తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్, సాహితీవేత్త దేవులపల్లి రామానుజారావు, రాజకీయ నాయకులు కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సిరికొండ మధుసూధనచారి, బోయినపల్లి వినోద్ కుమార్, కొండా సురేఖ, ఈ జిల్లాకు చెందినవారు. అయినవోలు మల్లికార్జునస్వామి ఆలయం,పాకాల సరస్సు, పాకాల అభయారణ్యం, చలివాగు పాజెక్టు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువ జిల్లా గుండా ప్రవహిస్తోంది.

జిల్లా సరిహద్దులు:
ఈ జిల్లాకు ఉత్తరాన జయశంకర్ భూపాలపల్లి జిల్లా, తూర్పున మరియు దక్షిణాన మహబూబాబాదు జిల్లా, ఆగ్నేయాన జనగామ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.


ఇవి కూడా చూడండి:


హోం,
విభాగాలు: తెలంగాణ జిల్లాలు, వరంగల్ గ్రామీణ జిల్లా,


 = = = = =



Tags:Hanmakonda Dist in Telugu, telugulo hanmakonda jilla, hanmakonda zilla telugulo, 27 dists in telugu information,

1 కామెంట్‌:

  1. Respected sir
    We accept hanamkonda mandal.... but the elabotharam revenue is very near to huzurabad mandal (it's 1KM only) so that if ur adding elabotharam revenue to huzurabad mandal, it will develop in agriculture field. Now it's area is very dry area in water . And also people will not suffered in their needs . According to your schedule it will goes to karimnagar rural , it's 45km far away . Pls think once about this , save us
    Thanking u sir

    రిప్లయితొలగించండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక