30, జూన్ 2016, గురువారం

జగిత్యాల జిల్లా (Jagityal Dist)

జగిత్యాల జిల్లా
జిల్లా కేంద్రంజగిత్యాల
విస్తీర్ణం2419 Sq km
జనాభా9,85,417
మండలాలు18
జగిత్యాల జిల్లా తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 18 మండలాలు ఉన్నాయి. ఈ జిల్లాలోని అన్ని మండలాలు మునుపటి కరీంనగర్ జిల్లాలోనివి. జగిత్యాల పట్టణం ఈ ప్రతిపాదిత జిల్లాకు పరిపాలన కేంద్రంగా ఉంటుంది. ఈ జిల్లాకు ఉత్తరాన గోదావరి నది ప్రవహిస్తుంది. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, శాతవాహనుల రాజధాని కోటిలింగాల ఈ జిల్లాలో ఉంది.

జిల్లా సరిహద్దులు:
ఈ ప్రతిపాదిత జిల్లాకు ఉత్తరాన కొమురంభీం జిల్లా మరియు నిర్మల్ జిల్లాలు, తూర్పున పెద్దపల్లి జిల్లా, దక్షిణాన కరీంనగర్ జిల్లా, పశ్చిమాన నిజామాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

మండలాలు:
జగిత్యాల, జగిత్యాల గ్రామీణ, రాయికల్, సారంగాపూర్, బీర్పూర్, ధర్మపురి, బుగ్గారం, పెగడపల్లి, గొల్లపల్లి, మల్యాల్, కొడిమ్యాల్, వెల్గటూర్, కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి, కతలాపూర్.

ఇవి కూడా చూడండి:


విభాగాలు: తెలంగాణ జిల్లాలు, జగిత్యాల జిల్లా,


 = = = = =
ఆధారాలు:
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 226 Dt: 11-10-2016


Tags: News Districts in telangana, Jagityal Dist in Telugu

Tags: Jagityal Dist in Telugu, jagityala jilla telugulo, jagityala zilla in telugu, 27 districts in telangana in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక