4, ఏప్రిల్ 2016, సోమవారం

తెలంగాణ వార్తలు - 2016 (Telangana News - 2016)

తెలంగాణ వార్తలు - 2016 (Telangana News - 2016)
ఇవి కూడా చూడండి: ఆంధ్రప్రదేశ్ వార్తలు-2016జాతీయ వార్తలు-2016అంతర్జాతీయ వార్తలు-2016క్రీడావార్తలు-2016

జనవరి 2016:
  • జనవరి 14: రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని అగాఖాన్ అకాడమీలో అంతర్జాతీయ పతంగుల పండుగ ప్రారంభమైంది.
  • జనవరి 17: పాలమూరు ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం టెండర్లు పిలిచింది.
  • జనవరి 24: పెంబర్తి హస్తకళా పితామహుడు ఐలా ఆచారి మరణం.
  • జనవరి 28: హైదరాబాదీ షూటర్ కైనన్ చెనాయ్ రియో ఒలింపిక్స్ బెర్త్ పొందాడు.
  • జనవరి 31: తెలంగాణకు చెందిన జస్టిస్ సుభాష్ రెడ్డి గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైనారు.
ఫిబ్రవరి 2016:
  • ఫిబ్రవరి 2: తెలంగాణకు ఉత్తమ జాతీయ హరితహారం పురస్కారం లభించింది.
  • ఫిబ్రవరి 6: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే సదాశివరెడ్డి మరణించారు.
  • ఫిబ్రవరి 11: గ్రేటర్ హైదరాబాదు మేయరుగా బొంతు రామ్మోహన్, డిప్యూటి మేయరుగా బాబా ఫసియుద్దీన్ ఎన్నికయ్యారు. 
  • ఫిబ్రవరి 12: సమరయోధుడు, సాహితీవేత్త ఎం.ఎల్.నరసింహరావు మరణించారు.
  • ఫిబ్రవరి 16: నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి భూపాల్ రెడ్డి విజయం.
  • ఫిబ్రవరి 16: సీతారామ ఎత్తిపోతల, భక్త రామదాసు ఎత్తిపోతల పథకాలకు ముఖ్యమంత్రి కేసిఆర్ చే శంకుస్థాపన జరిగింది.
  • ఫిబ్రవరి 17: మేడారం జాతర ప్రారంభమైంది.
 మార్చి 2016:
  • మార్చి 8: తెలంగాణ, మహారాష్ట్రల మధ్యన 5 బ్యారేజీల నిర్మాణానికి ఒప్పందం కుదిరింది.
  • మార్చి 13: అమెరికా తెలంగాణ అసోసియేషన్ ప్రారంభించారు. 
  • మార్చి 14: శాసనసభలో తెలంగాణ బడ్జెట్ 2016-17 ప్రవేశపెట్టబడింది.
  • మార్చి 15: గ్రేటర్ వరంగల్ మేయరుగా సన్నపనేని నరేందర్, ఖమ్మం మేయరుగా పాపాలాల్ ఎన్నికయ్యారు.
 ఏప్రిల్ 2016:
  • ఏప్రిల్ 8: తెలంగాణ భాజపా అధ్యక్షుడిగా కె.లక్ష్మణ్ నియమించబడ్డారు.
  • ఏప్రిల్ 16: కవిపండితుడు శేషం రామానుజాచారులు మరణం.
  • ఏప్రిల్ 26: తెలంగాణ ఆర్టీసి తొలి చైర్మెన్‌గా సోమారపు సత్యనారాయణ నియమించబడ్డారు.
  • ఏప్రిల్ 26: మిషన్ భగీరథ కార్పోరేషన్ వైస్ చైర్మెన్‌గా వేముల ప్రశాంత్ రెడ్డి పదవి పొందారు.
  • ఏప్రిల్ 26: తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా దేవులపల్లి ప్రభాకర్ రావు నియమించబడ్డారు.
మే 2016:

జూన్ 2016:

జూలై 2016:

 ఆగస్టు 2016:

సెప్టెంబరు 2016:

అక్టోబరు 2016:
 నవంబరు 2016:

డిసెంబరు 2016:

ఇవి కూడా చూడండి: తెలంగాణ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014, 2015,

Tags: Telugu News, తెలుగు వార్తలు,Telangana News in telugu, తెలంగాణ వార్తలు Telangana state current news in telugu 2016, 2016 current affairs in telugu,

 = = = = =

విభాగాలు: వార్తలు, 2016, తెలంగాణ,

3 వ్యాఖ్యలు:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక