22, డిసెంబర్ 2014, సోమవారం

తమిళనాడు ముఖ్యమంత్రులు (Chief Ministers of Tamilnadu)

తమిళనాడు ముఖ్యమంత్రులు
(Chief Ministers of Tamilnadu)
మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రులు
  • ఎ.సుబ్బరాయలు (డిసెంబర్ 17, 1920 నుంచి జూలై 11, 1921)
  • పానగల్ రాజా (జూలై 11, 1921 నుంచి డిసెంబర్ 4, 1926)
  • పి.సుబ్బరాయన్ (డిసెంబర్ 4, 1926 నుంచి     అక్టోబర్ 27, 1930)
  • బొల్లిన మునిస్వామి (నాయుడు    అక్టోబర్ 27, 1930 నుంచి నవంబర్ 5, 1932)
  • రామకృష్ణ రంగారావు (నవంబర్ 5, 1932 నుంచి ఏప్రిల్ 4, 1936)
  • పి.టి.రాజన్ (ఏప్రిల్ 4, 1936 నుంచి ఆగష్టు 24, 1936)
  • రామకృష్ణ రంగారావు (ఆగష్టు 24, 1936 నుంచి ఏప్రిల్ 1, 1937)
  • కూర్మా వెంకటరెడ్డి నాయుడు (ఏప్రిల్ 1, 1937 నుంచి జూలై 14, 1937)
  • చక్రవర్తి రాజగోపాలాచారి (జూలై 14, 1937 నుంచి అక్టోబర్ 29, 1939)
  • టంగుటూరి ప్రకాశం పంతులు (ఏప్రిల్ 30, 1946 నుంచి మార్చి 23, 1947)
  • ఒమండూర్ పి. రామస్వామి రెడ్డియార్ (మార్చి 23, 1947 నుంచి ఏప్రిల్ 6, 1949)
  • పూసపాటి కుమారస్వామి రాజా (ఏప్రిల్ 6, 1949 నుంచి జనవరి 26, 1950)
మద్రాసు (1950-67), తమిళనాడు (1967 తర్వాత)  ముఖ్యమంత్రులు
  • పూసపాటి కుమారస్వామి రాజా (జనవరి 26, 1950 నుంచి ఏప్రిల్ 10, 1952)
  • చక్రవర్తి రాజగోపాలాచారి    ఏప్రిల్ (10, 1952 నుంచి ఏప్రిల్ 13, 1954)
  • కె.కామరాజ్ (ఏప్రిల్ 13 1954 నుంచి అక్టోబర్ 2 1963)
  • ఎం.భక్తవత్సలం (అక్టోబర్ 2 1963 నుంచి మార్చి 6 1967)
  • సి.ఎన్.అన్నాదురై (మార్చి 6 1967 నుంచి ఫిబ్రవరి 3 1969)
  • వి.ఆర్.నెడుంచెళియన్ (తాత్కాలిక) (ఫిబ్రవరి 3 1969 నుంచి ఫిబ్రవరి 10 1969)
  • ఎం.కరుణానిధి (ఫిబ్రవరి 10 1969 నుంచి జనవరి 31 1976)
  • రాష్ట్రపతి పాలన (జనవరి 31 1976 నుంచి జూన్ 30 1977)
  • ఎం.జి.రామచంద్రన్ (జూన్ 30, 1977 నుంచి    ఫిబ్రవరి 17, 1980)
  • రాష్ట్రపతి పాలన (ఫిబ్రవరి 17 1980 నుంచి జూన్ 9 1980)
  • ఎం.జి.రామచంద్రన్ (జూన్ 9, 1980 నుంచి డిసెంబర్ 24, 1987)
  • వి.ఆర్.నెడుంచెళియన్ (డిసెంబర్ 24, 1987 నుంచి జనవరి 7, 1988)
  • జానకి రామచంద్రన్ (జనవరి 7, 1988 నుంచి జనవరి 30, 1988)
  • రాష్ట్రపతి పాలన (జనవరి 30 1988 నుంచి జనవరి 27 1989)
  • ఎం.కరుణానిధి (జనవరి 27, 1989    జనవరి 30, 1991)
  • రాష్ట్రపతి పాలన (జనవరి 30 1991 నుంచి జూన్ 24 1991)
  • జె.జయలలిత (జూన్ 24, 1991 నుంచి మే 13, 1996)
  • ఎం.కరుణానిధి (మే 13, 1996 నుంచి     మే 14, 2001)
  • జె.జయలలిత (మే 14, 2001 నుంచి సెప్టెంబర్ 21, 2001)
  • ఒ.పన్నీర్‌సెల్వం (సెప్టెంబర్ 21, 2001 నుంచి మార్చి 2, 2002)
  • జె.జయలలిత (మార్చి 2, 2002 నుంచి మే 12, 2006)
  • ఎం.కరుణానిధి (మే 12, 2006 నుంచి     మే 16, 2011)
  • జయలలిత (మే 17, 2011 నుంచి సెప్టెంబరు 27, 2014)
  • ఓ.పన్నీర్ సెల్వం (సెప్టెంబరు 27, 2014 నుంచి మే 22, 2015) 
  • జయలలిత (మే 23, 2015 నుంచి డిసెంబరు 5, 2016)
  • ఓ.పన్నీర్ సెల్వం (డిసెంబరు 6, 2016 నుంచి ఫిబ్రవరి 5, 2017)
  • ఈ.కె.పళనిస్వామి (ఫిబ్రవరి 16, 2017 నుంచి ఇప్పటివరకు)

హోం,
విభాగాలు:
తమిళనాడు, భారతదేశ రాష్ట్రాల ముఖ్యమంత్రులు

1 కామెంట్‌:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక