10, నవంబర్ 2014, సోమవారం

జె.వి.నర్సింగరావు (J.V.Narsing Rao)

జె.వి.నర్సింగరావు
జననంఅక్టోబరు 14, 1914
స్వస్థలంధర్మారావుపేట
రంగంవిమోచనోద్యమం, రాజకీయాలు,
మరణంసెప్టెంబరు 1, 1972
మంచిర్యాల జిల్లాకు చెందిన ప్రముఖ విమోచనోద్యమకారుడు మరియు రాజకీయ నాయకుడైన జోగినపల్లి వెంకట నరసింగరావు అక్టోబరు 14, 1914న దండేపల్లి మండలం ధర్మారావుపేటలో జన్మించారు. 1947-48 కాలంలో నిజాంకు వ్యతిరేకంగా విమోచనోద్యమంలో పాల్గొన్నారు. హైదరాబాదు సంస్థానం భారత యూనియన్‌లో విలీనం తర్వాత 1952లో జరిగిన ఎన్నికలలో ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 1955లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనారు. ఆంధ్ర-తెలంగాణ విలీనం సందర్భంలో జరిగిన పెద్దమనుషులు ఒప్పందంపై సంతకాలు పెట్టిన తెలంగాణ ప్రముఖులలో ఈయన ఒకరు. 1963-66 కాలంలో రాష్ట్ర విద్యుత్ బోర్డు చైర్మెన్‌గా పనిచేశారు. 1962లో హైదరాబాదు నుంచి, 1967లో లక్సెట్టిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. రెండవసారి ఎన్నికైన పిరప కాసుబ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి కాలంలో ఈయన్ ఉపముఖ్యమంత్రిగా సేవలందించారు. సెప్టెంబరు 1, 1972న నర్సింగరావు మరణించారు.


ఇవి కూడా చూడండి:


హోం,
విభాగాలు:
మంచిర్యాల జిల్లా ప్రముఖులు, 3వ శాసనసభ సభ్యులు, 4వ శాసనసభ సభ్యులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక