4, నవంబర్ 2014, మంగళవారం

కాలరేఖ 1998 (Timeline 1998)


పాలమూరు జిల్లా

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్
  • జూన్ 4 ప్రముఖ సాహితీవేత్త ఆరుద్ర మరణించారు.
భారతదేశము
  • జనవరి 15: తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేసిన  గుల్జారీలాల్ నందా మరణించారు.
  • ఫిబ్రవరి 22: మాజీ క్రికెట్ ఆటగాడు రామణ్ లాంబా మరణించాడు.
  • మార్చి 19: భారత ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజపేయి పదవిని చేపట్టినారు.
  • మార్చి 24: భారత లోక్‌సభ స్పీకర్‌గా జి.ఎం.సి.బాలయోగి పదవిని స్వీకరించారు.
  • మే 11: రాజస్థాన్ లోని పోఖరాన్ ప్రాంతంలో భారతదేశం మూడు అణుపరీక్షలు నిర్వహించింది.
  • మే 13: పోఖరాన్‌లో భారత్ మరో రెండు అణుపరీక్షలు జరిపింది.
ప్రపంచము
  • జనవరి 1: యూరోపియన్ కేంద్రీయ బ్యాంకు స్థాపించబడింది.
  • ఫిబ్రవరి 16: చైనాకు చెందిన విమానం నివాసప్రాంతాలపై కూలి 202 మంది మృతిచెందారు.
  • ఫిబ్రవరి 26: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత థియోడర్ షుల్జ్ మరణించారు.
  • మే 28: భారత అణుపరీక్షలకు పోటీగా పాకిస్తాన్ ఐదు అణుపరీక్షలను బలూచిస్తాన్ లోని చాఘై ప్రాంతంలో నిర్వహించింది.
  • జూన్ 25: మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ 98 తొలి ఎడిషన్‌ను విడుదల చేసింది.
  • జూలై 5: జపాన్ అంగారకుడి పైకి ప్రోబ్ ఉపగ్రహాన్ని పంపింది.
క్రీడలు
  • ఫిబ్రవరి 7: జపాన్ లోని నగోనాలో శీతాకాలపు ఒలింపిక్ క్రీడలు ప్రారంభమయ్యాయి.
  • జూన్ 10: ఫ్రాన్సులో ప్రపంచ కప్ సాకర్ పోటీలు ప్రారంభమయ్యాయి.
  • జూలై 12: ఫ్రాన్సు 3-0 తేడాతో బ్రెజిల్ ను ఓడించి ప్రపంచ కప్ సాకర్-98 గెలిచింది.
  • డిసెంబరు 6: 13వ ఆసియా క్రీడలు థాయిలాండ్ లోని బాంకాక్ లో ప్రారంభమయ్యాయి.
అవార్డులు
  • భారతరత్న పురస్కారం: ఎం.ఎస్.సుబ్బలక్ష్మి, సి.సుబ్రమణ్యం, జయప్రకాశ్ నారాయణ్.
  • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : బి.ఆర్.చోప్రా.
  • జ్ఞానపీఠ పురస్కారం : గిరీష్ కర్నాడ్.
  • నోబెల్ బహుమతితులు:
    భౌతికశాస్త్రం: (రాబర్ట్ లాఘ్లిన్, హొరస్ట్ స్టార్మర్, డేనియల్ చీ సూయ్.)
    రసాయనశాస్త్రం: (వాల్టర్ కోన్, జాన్ పాపుల్.)
    వైద్యం: (రాబర్ట్ ఫుర్చ్‌గాట్, లూయీస్ ఇగ్నారో, ఫెరిద్ మురాడ్.)
    సాహిత్యం: (జోస్ సరమాగో.)
    శాంతి: (జాన్ హ్యూమ్, డేవిడ్ ట్రింబుల్.)
    ఆర్థికశాస్త్రం: (అమర్త్యాసేన్.)
ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక