23, జూన్ 2014, సోమవారం

భారతరత్న అవార్డు గ్రహీతలు (Bharat Ratna Award Recipients)

భారతరత్న అవార్డు గ్రహీతలు
(Bharat Ratna Award Recipients)
క్ర.సం. పేరు సం ప్రత్యేకత
1 సర్వేపల్లి రాధాకృష్ణన్ 1954
2 సి.రాజగోపాలాచారి 1954
3 సి.వి.రామన్ 1954
4 భగవాన్ దాస్ 1955
5 ఎం.విశ్వేశ్వరయ్య 1955 తొలి ఇంజనీయరు
6 జవహార్‌లాల్ నెహ్రూ 1955
7 గోవింద్ వల్లభ్ పంత్ 1957
8 ధొండొ కేశవ కార్వే 1958
9 బీ.సీ.రాయ్ 1961
10 పురుషోత్తమ దాస్ టాండన్ 1961
11 రాజేంద్ర ప్రసాద్ 1962
12 జాకీర్ హుస్సేన్ 1963
13 పాండురంగ వామన్ కానే 1963
14 లాల్ బహదూర్ శాస్త్రి 1966 మరణానంతరం
15 ఇందిరాగాంధీ 1971 తొలి మహిళ
16 వి.వి.గిరి 1975
17 కే.కామరాజు 1975 మరణానంతరం
18 మదర్ థెరీసా 1980
19 ఆచార్య వినోబా భావే 1983
20 ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ 1987 తొలి విదేశీయుడు
21 యం.జి.రామచంద్రన్ 1988
22 బి.ఆర్.అంబేద్కర్ 1990 మరణానంతరం
23 నెల్సన్ మండేలా 1990 రెండో విదేశీయుడు
24 రాజీవ్ గాంధీ 1991
25 సర్దార్ వల్లభాయి పటేల్ 1991 మరణానంతరం
26 మొరార్జీ దేశాయి 1991
27 మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ 1992 మరణానంతరం
28 జే.ఆర్.డీ.టాటా 1992
29 సత్యజిత్ రే 1992
30 సుభాష్ చంద్ర బోస్ 1992 తర్వాత ఉపసంహరణ
31 ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ 1997
32 గుర్జారీలాల్ నందా 1997
33 అరుణా అసఫ్ అలీ 1997 మరణానంతరం
34 ఎం.ఎస్.సుబ్బలక్ష్మి 1998 తొలి గాయని
35 సి.సుబ్రమణ్యం 1998
36 జయప్రకాశ్ నారాయణ్ 1998
37 రవి శంకర్ 1999
38 అమర్త్యా సేన్ 1999
39 గోపీనాథ్ బొర్దొలాయి 1999
40 లతా మంగేష్కర్ 2001
41 బిస్మిల్లా ఖాన్ 2001
42 భీమ్ సేన్ జోషి 2009
43 సచిన్ టెండుల్కర్ 2014 తొలి క్రీడాకారుడు
44 సి.ఎన్.ఆర్.రావు 2014
45 అటల్ బిహారి వాజపేయి 2015
46 మదన్ మోహన్ మాలవీయ 2015
47 ప్రణబ్ ముఖర్జీ 2019
48 భూపేన్ హజారికా 2019
49 నానాజీ దేశ్‌ముఖ్ 2019
50







హోం,
విభాగాలు: భారతదేశ పట్టికలు, భారతరత్న

8 కామెంట్‌లు:

  1. అయ్యా, నేను దాదాపుగా నెల రోజుల క్రితం వ్యాఖ్య వ్రాశాను. అదేమంటే జవహర్లాల్ నెహ్రు గారు కూడా భారతరత్న పురస్కార గ్రహీతలేనని (1955), వారి పేరు మీరు పైన ఇచ్చిన లిస్ట్ లో లేదనిన్నూ. ఆ వ్యాఖ్య మీకు అందిందో లేదో తెలియదు. మీ లిస్ట్ లో అయితే నెహ్రూ గారి పేరు ఇప్పటికీ చోటు చేసుకోలేదు.

    2. మరొక విన్నపం. మీ ఈ బ్లాగులో పాత టపాలు వెతకాలంటే కొంచెం కష్టం గా ఉంది. విభాగాలు / లేబల్స్ కు అదనంగా కుడి పక్క సంవత్సరం, దాన్ని కింద నెలవారీ టపాల జాబితా ఇస్తే సులువుగా ఉంటుంది. పరిశీలించగలరు.

    రిప్లయితొలగించండి
  2. పట్టికలో పొరపాటును సవరించి జవహార్‌లాల్ నెహ్రూ పేరు చేర్చాను. తెలియజేసినందుకు కృతజ్ఞతలు. మీ రెండో విన్నపం గురించి చెప్పాలంటే ఈ బ్లాగు విజ్ఞానసర్వస్వం పద్దతిలో తయారుచేస్తున్నాను కాబట్టి వేలాది పోస్టుల నుంచి అవసరమయ్యే అంశానికి చేరడానికి విభాగమే సౌలభ్యం అనే ఉద్దేశ్యంతో విభాగాలు ఇస్తున్నాను.(పైన బార్‌లో ప్రస్తుతమున్న ఒక్క జిల్లాకు చెందిన విభాగాలు కాకుండా అన్నింటినీ చేర్చే ఆలోచనలో ఉన్నాను) మరిన్ని మీ సూచనలకు సదా ఆహ్వానం.

    రిప్లయితొలగించండి
  3. పీవీ నరసింహారావు గారికి భారత రత్న రాకపోవటం చాలా గోరం

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తెలుగువారికి పద్మ పురస్కారాలు కూడా తక్కువే లభిస్తున్నాయండి. మహారాష్ట్రతో పోలిస్తే మనకు లభించినవి చాలా తక్కువ.

      తొలగించండి
  4. జవహర్ లాల్ నెహ్రు గారికి భారతరత్న అవార్డ్ ను ఎవరు ఇచ్చారు?

    రిప్లయితొలగించండి
  5. జవహర్లాల్ నెహ్రు కి 1955 లో భారతరత్న బ్రతికి ఉండగానే ఇచ్చారు నెహ్రు కూతురు అయినా ఇందిరా గాంధీకి 1971 లో బ్రతికి ఉండగానే ఇచ్చారు భారతరత్న ఇందిరా గాంధీ కొడుకు అయినా రాజీవ్ గాంధీకి 1991 లో బ్రతికి ఉండగానే ఇచ్చారు భారతరత్న రాజీవ్ గాంధీ మరణించిన తరువాత భారతదేశ ప్రధాని అయినా అపార చాణిక్యుడు 14 భాషలు మాట్లాడగల పండితుడు వివిధ దేశాలతో స్నేహాస్తం చూపిన మహనీయుడు మన రూపాయీ విలువ పడిపోతున్న సమయంలో రూపాయీ విలువను అమాంతం పెరిగేలా చేసిన చేసిన ఆర్ధిక నిపుణుడు అయినా దక్షిణ భారతదేశానికిచెందినవాడు అందులో మన తెలుగు వాడైనా P.V నరసింహారావు గారికి ఎందుకని ఇప్పటివరకు భారతరత్న రాలేదు తెలుగువాడన దక్షిణవాసి అనిన లేక పార్టీ హైకమాండ్ చేపిన మాటవినకుండా తన సొంత నిర్ణయాలతో పరిపాలన చేసినందుకా P.V గారు ఉండగానే కాదు చనిపోయాకాకుడా అతనిని అవమానించారు ఒక భారత మాజీ ప్రధాని అయినా అతని పార్థివ దేహాన్ని ఢిల్లీ లో సమాధిచేయాలి కానీ ఎక్కడచేసారు పోనీ తన పార్థివ దేహానికి దహనం సంస్కారాలు చేసేటప్పుడు తన పార్థివదేహం పూర్తిగా కలకుండానే వదిలేసి వెళ్లిపోయారు మరల ఉదయం వచ్చి చూసి కలకుండా వుండిపోయిన దేహాన్ని దహనం చేసారు ఇది మన భారతం ఎక్కడికి పోతుంది

    రిప్లయితొలగించండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక