4, మే 2014, ఆదివారం

రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం (Rajolu Assembly Constituency)

రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లాలోని 19 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది అమలాపురం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 164. ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది.


గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 ఆర్.వరప్రసాద్ కాంగ్రెస్ పార్టీ ఎన్.వి.కృష్ణమల్లిక్‌ ప్రజారాజ్యం పార్టీ
2014 గొల్లపల్లి సూర్యారావు తెలుగుదేశం పార్టీ రాజేశ్వరరావు వైఎస్సార్ కాంగ్రెస్
2019 రాపాక వరప్రసాద్ రావు జనసేన పార్టీ గొల్లపల్లి సూర్యారావు తెలుగుదేశం పార్టీ

2009 ఎన్నికలు:
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆర్.వరప్రసాద్ తన సమీప ప్రత్యర్థి, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి అయిన ఎన్.వి.కృష్ణమల్లిక్‌పై 5869 ఓట్ల మెజారిటితో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2014 ఎన్నికలు:
2014 శాసనసభ ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన గొల్లపల్లి సూర్యారావు తన సమీప ప్రత్యర్థి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజేశ్వరరావుపై 4683 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2019 ఎన్నికలు:
2019 ఎన్నికలలో ఇక్కడి నుంచి జనసేన పార్టీకి చెందిన రాపాక వరప్రసాద్ రావు, తన సమీప ప్రత్యర్థి, వైకాపాకు చెందిన బొంతు రాజేశ్వరరావుపై 814 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జనసేన పార్టీ అభ్యర్థికి 50,053 ఓట్లు రాగా, వైకాపా పార్టీ అభ్యర్థికి 49,239 ఓట్లు లభించాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, సిటింగ్ అమ్మెల్యే అయిన గొల్లపల్లి సూర్యారావు 45,592 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు.


హోం,
విభాగాలు: తూర్పు గోదావరి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, అమలాపురం లోకసభ నియోజకవర్గం, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక