3, ఏప్రిల్ 2014, గురువారం

భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం (Bhuvanagiri Assembly Constituency)

భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గ పరిధిలో 4 మండలాలున్నాయి. ఈ సెగ్మెంట్ భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు:
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2004 ఉమామాధవరెడ్డి తెలుగుదేశం పార్టీ ఆలె నరేంద్ర తెరాస
2009 ఉమామాధవరెడ్డి తెలుగుదేశం పార్టీ జి.బాలకృష్ణారెడ్డి ఇండిపెండెంటు
2014 పైళ్ల శేఖర్ రెడ్డి తెరాస జి.బాలకృష్ణారెడ్డి ఇండిపెండెంటు
2018 పైల్ల శేఖర్ రెడ్డి తెరాస కుంబం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ


2004 ఎన్నికలు:2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో భువనగిరి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి ఆలె నరేంద్ర పై 17536 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఉమ 66602 ఓట్లు సాధించగా, నరేంద్ర 49066 ఓట్లు పొందినారు.

2009 ఎన్నికలు:
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉమామాధవరెడ్డి తన సమీప ప్రత్యర్థి, ఇండిపెండెంటుగా పోటీచేసిన జి.బాలకృష్ణారెడ్డిపై 9546 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాసకు చెందిన పైళ్ల శేఖర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, ఇండిపెండెంటుగా పోటీచేసిన జిల్లా బాలకృష్ణారెడ్డిపై 15416 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున పైళ్ళ శేఖర్ రెడ్డి, భాజపా తరఫున మల్లేశం, ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన కంబం అనిల్ కుమార్ రెడ్డి పోటీచేశారు. తెరాసకు చెందిన పైల్ల శేఖర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన కుంబం అనిల్ కుమార్ రెడ్డి పై 24063 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

విభాగాలు: నల్గొండ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, భువనగిరి లోకసభ నియోజకవర్గం, భువనగిరి నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక