24, మార్చి 2014, సోమవారం

మల్డకల్ (Maldakal)

మల్డకల్ గ్రామము
గ్రామముమల్డకల్ 
మండలముమల్డకల్ 
జిల్లాజోగులాంబ గద్వాల జిల్లా
జనాభా6872 (2001)
8355 (2011)
మల్డకల్ జోగులాంబ గద్వాల జిల్లా మల్డకల్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. రెవెన్యూ గ్రామ విస్తీర్ణము 2498 హెక్టార్లు. ఇది గద్వాల నుంచి అయిజ వెళ్ళు మార్గములో ఉంది. ఆదిశిలా క్షేత్రంగా ప్రసిద్ధి చెంది స్వయంభువుగా వెలసిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం గ్రామంలో ఉంది. రెండవ అంతస్థు ఉండకపోవడం ఈ గ్రామం ప్రత్యేకత. గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6872. ఇందులో పురుషులు 3471, మహిళలు 3401. గృహాల సంఖ్య 1217.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 8355. ఇందులో పురుషులు 4226, మహిళలు 4129. గృహాల సంఖ్య 1668.

రాజకీయాలు:

2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా దామ నాగరాజు ఎన్నికయ్యారు.

రవాణా సౌకర్యాలు:
మల్డకల్ గ్రామము గద్వాల నుంచి అయిజ వెళ్ళు ప్రధాన రహదారిపై ఉండుటచే రవాణా సౌకర్యాలు చక్కగా ఉన్నాయి. ఆర్టీసి బస్సులే కాకుండా ప్రైవేటు వాహనాలు కూడా గ్రామస్థులకు అందుబాటులో ఉన్నాయి.

నీటిపారుదల:
గ్రామపరిధిలో 12 ఎకరాల ఆయకట్టు ఉన్న కోమటివానికుంట చెరువు ఉంది. 2015 మార్చిలో మిషన్ కాకతీయలో భాగంగా చెరువు పునరుద్ధరణకు ప్రభుత్వం అనుమతి లభించింది.

విభాగాలు: మల్డకల్ మండలంలోని గ్రామాలు


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక