10, ఫిబ్రవరి 2014, సోమవారం

టెల్కపల్లి (Telkapally)

టెల్కపల్లి గ్రామము
గ్రామముటెల్కపల్లి 
మండలముటెలకపల్లి 
జిల్లానాగర్‌కర్నూల్
జనాభా 8045 (2001)
10384 (2011)
టెల్కపల్లి నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇది పంచాయతి కేంద్రము. జిల్లాలోని పెద్ద గ్రామాలలో ఇది ఒకటి. 2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 10384. గ్రామంలో సోమిరెడ్డి చెరువు ఉంది. క్రీ.శ.1130 నాటి మామిళ్ళపల్లి శాసనంలో ఈ చెరువు పేర్కొనబడింది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8045. ఇందులో పురుషులు 4095, మహిళలు 3950. గృహాల సంఖ్య 1586.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 10384. ఇందులో పురుషులు 4990, మహిళలు 5394. గృహాల సంఖ్య 2004. అక్షరాస్యత శాతం 55.55%. గ్రామ కోడ్ సంఖ్య 575683.

రవాణా సౌకర్యాలు:

మహబూబ్‌నగర్ నుంచి శ్రీశైలం వెళ్ళు ప్రధాన రహదారి గ్రామం మీదుగా వెళ్ళుచున్నది. ఇక్కడి నుంచి కల్వకుర్తి, లింగాల్‌లకు వెళ్ళు రహదారులు కూడా ఉన్నాయి.

రాజకీయాలు:
2014, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా కొత్తపల్లి నిర్మల ఎన్నికయ్యారు.


విభాగాలు: టెలకపల్లి మండలంలోని గ్రామాలు


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist 2001,
  • Census Statistics, Mahabubnagar Dist, 2011,
  • బ్లాగురచయిత పర్యటించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక