10, ఫిబ్రవరి 2014, సోమవారం

కార్వంగ (Karvanga)

కార్వంగ గ్రామము
గ్రామముకార్వంగ 
మండలముటెలకపల్లి 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా3737 (2001)
2727 (2011)
కార్వంగ మహబూబ్‌నగర్ జిల్లా టెలకపల్లి మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3737. ఇందులో పురుషులు 1876, మహిళలు 1861. గృహాల సంఖ్య 858.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2727. ఇందులో పురుషులు 1390, మహిళలు 1337. గృహాల సంఖ్య 676. అక్షరాస్యత శాతం 49.17%. గ్రామ కోడ్ సంఖ్య 575678.

చరిత్ర:
ఈ గ్రామం చాలా పురాతనమైనది. పశ్చిమ చాళుక్యుల కాలం నాటి చరిత్రను కలిగియుంది. అప్పటి సురభి పట్టణ అవశేషాలు గ్రామ సమీపంలో లభించాయి. కారువంగ అనగా అడవి వంకాయ. పూర్వం ఈ ప్రాంతంలో అడవి వంకాయలు విపరీతంగా పెరగడం వల్ల గ్రామానికి ఈ పేరువచ్చింది. గ్రామంలో పురాతనమైన ఆలయం ఉంది. ఆలయంలో కన్నడ బాషలో లిఖించిన చిన్న శిథిల శాసనం ఉంది. 

రవాణా సౌకర్యాలు:
ఈ గ్రామం అచ్చంపేట రోడ్డున ఉన్న చిన్నమద్దునూరు గేటు నుంచి 3 కిమీ లోనికి ఉంది.

రాజకీయాలు:
2014, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా శేఖర్ రెడ్డి ఎన్నికయ్యారు.


విభాగాలు: టెలకపల్లి మండలంలోని గ్రామాలు


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • తెలుగు వికీపీడియా,
  • నాగర్‌కర్నూలు తాలుకా- గ్రామ నామాలు (రచన: కపిలవాయి కిశోర్ బాబు),
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన: బీఎన్ శాస్త్రి),
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist 2001,
  • Census Statistics, Mahabubnagar Dist, 2011,
  • బ్లాగురచయిత పర్యటించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక