14, జనవరి 2014, మంగళవారం

సిరిసిల్ల రాజయ్య (Sirisilla Rajaiah)

సిరిసిల్ల రాజయ్య
జననం5 అక్టోబరు, 1953
స్వస్థలంలింగాపూర్ (కరీంనగర్ జిల్లా)
రంగంప్రభుత్వ ఉద్యోగం, రాజకీయాలు
పదవులుZP CEO వరంగల్, ఎంపి,
కరీంనగర్ జిల్లాకు చెందిన రాజకీయనాయకుడైన సిరిసిల్ల రాజయ్య 5 అక్టోబరు, 1953న కరీంనగర్ జిల్లాలోని లింగాపూర్ గ్రామంలో జన్మించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిధ్యాలయం నుంచి వ్యవసాయ శాస్త్రంలో పట్టా పొందారు.

2001-09 వరకు వరంగల్ జిల్లా జిల్లా పరిషత్తు ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా పనిచేశారు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి 2009 లోకసభ ఎన్నికలలో వరంగల్ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు.






విభాగాలు: కరీంనగర్ జిల్లా రాజకీయ నాయకులు, వరంగల్ లోకసభ నియోజకవర్గం, 15వ లోకసభ సభ్యులు,


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • తెలుగు వికీపీడియా,
  • లోకసభ వెబ్‌సైట్,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక