1, సెప్టెంబర్ 2013, ఆదివారం

జెట్టి గీతారెడ్డి (Jetti Geethareddy)

 జెట్టి గీతారెడ్డి
జననంఏప్రిల్ 17, 1947
రంగంవైద్యురాలు, రాజకీయాలు,
పదవులురాష్ట్ర మంత్రి, 3 సార్లు ఎమ్మెల్యే,
నియోజకవర్గంగజ్వేల్ అ/ని, జహీరాబాదు అ/ని,
జెట్టి గీతారెడ్డి మెదక్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకురాలు. ఈమె ఏప్రిల్ 17, 1947న హైదరాబాదులో జన్మించిన గీతారెడ్డి లండన్‌లో వైద్యవిద్య అభ్యసించారు. తల్లి ఈశ్వరీబాయి కూడా ప్రముఖ రాజకీయ నాయకురాలు. గీతారెడ్డి తొలిసారిగా 1989లో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికై మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డిల మంత్రివర్గాలలో స్థానం పొందారు. 2004లో కూడా గజ్వేల్ నుంచి ఎన్నికై వైఎస్సార్ మంత్రివర్గంలో పనిచేశారు. 2009లో జహీరాబాదు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికై వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ మంత్రివర్గాలలో చోటుపొందారు.

కుటుంబం:
గీతారెడ్డి తల్లి జెట్టి ఈశ్వరీబాయి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. భర్త రాంచంద్రరెడ్డి ప్రముఖ వైద్యులు.



విభాగాలు: మెదక్ జిల్లా రాజకీయ నాయకులు, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, 9వ శాసనసభ సభ్యులు, 9వ శాసనసభ మంత్రులు, 12వ శాసనసభ సభ్యులు, 12వ శాసనసభ మంత్రులు, 13వ శాసనసభ సభ్యులు, 13వ శాసనసభ మంత్రులు, 1947లో జన్మించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక