30, జూన్ 2013, ఆదివారం

ఉండవల్లి అరుణ్ కుమార్ (Vundavalli Aruna Kumar)

 ఉండవల్లి అరుణ్ కుమార్
జననంఆగస్టు 4, 1954
స్వస్థలంరాజమండ్రి
పదవులు2 సార్లు ఎంపి,
నియోజకవర్గం రాజమండ్రి
ఉండవల్లి అరుణ్ కుమార్ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. అరుణ్ కుమార్ ఆగస్టు 4, 1954న జన్మించారు. 2004లో తొలిసారి రాజమండ్రి లోకసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. 2009లో మళ్ళీ అదే స్థానం నుంచి రెండోసారి విజయం సాధించారు. "ఈ వారం" అనే రాజకీయ వారపత్రికను నిర్వహిస్తున్నారు.


విభాగాలు: తూర్పు గోదావరి జిల్లా రాజకీయ నాయకులు, రాజమండ్రి లోకసభ నియోజకవర్గం, 14వ లోకసభ సభ్యులు, 15వ లోకసభ సభ్యులు, 1954, 


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైటు:
  • తెలుగు వికీపీడియా,
  • ఆంగ్ల వికీపీడియా,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక