8, జులై 2013, సోమవారం

ఇప్పటూరు (Ippatur)

 ఇప్పటూరు గ్రామము
గ్రామముఇప్పటూరు
మండలమునవాబ్ పేట
జిల్లామహబూబ్‌నగర్
జనాభా3725 (2001)
ఇప్పటూరు మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.  రచయితగా పేరుపొందిన కొత్లాపురం మఠం రాచయ్య ఈ గ్రామానికి చెందినవారు. మండల వ్యవస్థకు ముందు ఈ గ్రామం మహబూబ్‌నగర్ తాలుకాలో భాగంగా ఉండేది.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ గ్రామం మండల కేంద్రానికి సమీపంలో ఉన్నది. గ్రామానికి దక్షిణాన కుచూర్, పశ్చిమాన యన్మన్‌గండ్ల, ఉత్తరాన లోకిరేవు గ్రామాలుండగా, తూర్పున బాలానగర్ మండలం సరిహద్దుగా ఉన్నది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3725. ఇందులో పురుషులు 1890, మహిళలు 1835. గృహాల సంఖ్య 684.

రాజకీయాలు:
2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా భూపాల్ రెడ్డి ఎన్నికయ్యారు.

గ్రామ ప్రముఖులు:
కొత్లాపురం మఠం రాచయ్య 1900లో జన్మించారు. 1949లో ఈయన "మహాత్మాగాంధీ సంపూర్ణ జీవిత చరిత్ర" సాహిత్య నాటకం రచించారు. రాచయ్య గ్రామానికి తొలి సర్పంచిగా పనిచేశారు. 1952-53లో ఉన్నత పాఠశాల వ్యవస్థాపనలో కీలకపాత్ర వహించారు. గురుకుంటలోని ఆది బసవేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషిచేశారు.

విభాగాలు: నవాబ్ పేట మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక