1, జూన్ 2013, శనివారం

పస్పుల (Paspula)

పస్పుల గ్రామము
గ్రామముపస్పుల
మండలముధన్వాడ
జిల్లానారాయణపేట
జనాభా1377 (2001),
818 (2011),
పస్పుల నారాయణపేట జిల్లా ధన్వాడ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. రెవెన్యూ గ్రామ విస్తీర్ణం 890 హెక్టార్లు. 2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 818. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలం ఫిబ్రవరి 17, 2019న కొత్తగా ఏర్పడిన నారాయణపేట జిల్లాలో భాగమైంది.

భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో దక్షిణం వైపున ఉంది. ఈ గ్రామానికి తూర్పున మరికల్, దక్షిణాన ఎలిగండ్ల, పశ్చిమాన మందిపల్లి గ్రామాలు సరిహద్దులుగా ఉన్నాయి. రెవెన్యూ గ్రామ విస్తీర్ణం 890 హెక్టార్లు.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 567. ఇందులో పురుషులు 304, మహిళలు 263. గృహాల సంఖ్య 118. మండలంలోని చిన్న గ్రామాలలో ఇది ఒకటి.
2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 818. ఇందులో పురుషులు 407, మహిళలు 411. గృహాల సంఖ్య 145. అక్షరాస్యత శాతం 49.88%. గ్రామకోడ్ సంఖ్య 575505.

రవాణా సౌకర్యాలు:
మహబూబ్‌నగర్ రాయచూర్ రహదారి గ్రామ శివారు నుంచి వెళ్ళుచున్నది. నారాయణపేట వెళ్ళు రహదారి కూడా ఉత్తరం వైపు గ్రామ శివారు గుండా పోవుతున్నది. ప్రధాన కూడలి మరికల్ గ్రామానికి తూర్పువైపున సమీపంలో ఉన్నది.

రాజకీయాలు:
2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా రాజు ఎన్నికైనారు.

విద్యాసంస్థలు:
గ్రామంలో మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఉంది.

విభాగాలు: ధన్వాడ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక