15, జూన్ 2013, శనివారం

నంద్యాల లోకసభ నియోజకవర్గం Nandyal Loksabha Constituency)

నంద్యాల లోకసభ నియోజకవర్గం
జిల్లా
కర్నూలు
ప్రస్తుత ఎంపి
పార్టీ


ఆంధ్రప్రదేశ్ లోని 42 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజక వర్గంలో కర్నూలు జిల్లాకు చెందిన 7 అసెంబ్లీ నియోజక వర్గ సెగ్మెంట్లు ఉన్నాయి. 2014లో జరిగిన 16వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైకాపాకి చెందిన ఎస్.పి.వై.రెడ్డి ఎన్నికయ్యారు.


దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
  • 253 ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం
  • 254 శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం
  • 255 నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ)
  • 256 పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం కల్లూరు
  • 257 నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం
  • 258 బనగానపల్లె అసెంబ్లీ నియోజకవర్గం
  • 259 డోన్ అసెంబ్లీ నియోజకవర్గం
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు 
లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
1వ 1952-57 రాయసం శేషగిరిరావు ఇండిపెండెంట్
2వ 1957-62 (ఆదోని లోకసభ నియోజకవర్గంలో భాగం)
3వ 1962-67 (ఆదోని లోకసభ నియోజకవర్గంలో భాగం)
4వ 1967-71 పెండేకంటి వెంకటసుబ్బయ్య కాంగ్రెస్ పార్టీ
5వ 1971-77 పెండేకంటి వెంకటసుబ్బయ్య కాంగ్రెస్ పార్టీ
6వ 1977-78 నీలం సంజీవరెడ్డి బీఎల్‌డి

1978-80 పెండేకంటి వెంకటసుబ్బయ్య కాంగ్రెస్ పార్టీ
7వ 1980-84 పెండేకంటి వెంకటసుబ్బయ్య కాంగ్రెస్ పార్టీ
8వ 1984-89 మద్దూరు సుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీ
9వ 1989-91 బొజ్జా వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ
10వ 1991 గంగుల ప్రతాపరెడ్డి కాంగ్రెస్ పార్టీ

1991-96 పి.వి.నరసింహారావు కాంగ్రెస్ పార్టీ
11వ 1996 పి.వి.నరసింహారావు కాంగ్రెస్ పార్టీ

1996-98 భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ
12వ 1998-99 భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ
13వ 1999-04 భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ
14వ 2004-09 ఎస్.పి.వై.రెడ్డి కాంగ్రెస్ పార్టీ
15వ 2009-14 ఎస్.పి.వై.రెడ్డి కాంగ్రెస్ పార్టీ
16వ 2014- ఎస్.పి.వై.రెడ్డి వైకాపా

2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసిన సిటింగ్ ఎంపీ ఎస్.పి.వై.రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఫరోక్‌పై 90847 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎస్పీవై రెడ్డికి 400023 ఓట్లు రాగా, ఫరూఖ్‌కు 309176 ఓట్లు లభించాయి. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి 3వ స్థానంలో నిలిచారు.


విభాగాలు: కర్నూలు జిల్లా నియోజకవర్గాలు, నంద్యాల లోకసభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజకవర్గాలు
 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక