9, జూన్ 2013, ఆదివారం

గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravikumar)

 గొట్టిపాటి రవికుమార్
(మాజీ ఎమ్మెల్యే)
స్వస్థలం యద్దనపూడి
జిల్లా ప్రకాశం జిల్లా
పదవులుఎమ్మెల్యే
నియోజకవర్గంమార్టూరు(2004-09), అద్దంకి (2009-13)
గొట్టిపాటి రవికుమార్ ప్రకాశం జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. నవంబరు 9, 1973న జన్మించిన రవికుమార్ స్వస్థలం యద్దనపూడి. ఇంజనీరింగ్ విద్య మధ్యలో ఆపివేసి రాజకీయాలలో ప్రవేశించారు. 2004లో మార్టూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, 2009లో అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. పార్టీ విప్‌ను ఉల్లంఘించి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటువేసి జూన్ 8, 2013న శాసనసభ్యత్వాన్ని కోల్పోయారు.



విభాగాలు: ప్రకాశం జిల్లా రాజకీయ నాయకులు, 12వ శాసనసభ సభ్యులు,  13వ శాసనసభ సభ్యులు, మార్టూరు అసెంబ్లీ నియోజకవర్గం, అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం, 1973లో జన్మించినవారు,


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక