30, మే 2013, గురువారం

మాధ్వార్ (Madhwar)

 మాధ్వార్ గ్రామము
గ్రామముమాధ్వార్
మండలముధన్వాడ
జిల్లానారాయణపేట
జనాభా2595 (2001),
2817 (2011),
మాధ్వార్ నారాయణపేట జిల్లా ధన్వాడ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. గ్రామ విస్తీర్ణం 1298హెక్టార్లు. 2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2817. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలం ఫిబ్రవరి 17, 2019న కొత్తగా ఏర్పడిన నారాయణపేట జిల్లాలో భాగమైంది.

భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ గ్రామం మండలం మధ్యలో ఉన్నది. ఈ గ్రామానికి ఉత్తరాన కిష్టాపూర్, తూర్పున పూసల్‌పాడ్, తీలేర్ గ్రామాలు, పశ్చిమాన మందిపల్లి, పస్పుల గ్రామాలు, దక్షిణాన మరికల్ గ్రామాలు సరిహద్దులుగా ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు:
గ్రామం గుండా ఎలాంటి ప్రధాన రహదారులు లేవు. అయిననూ మహబుబ్‌నగర్-రాయచూర్ ప్రధాన రహదారి సరిహద్దు గ్రామమైన మరికల్ నుంచి వెళుతుంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2595. ఇందులో పురుషులు 1288, మహిళలు 1307. గృహాల సంఖ్య 459.
2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2817. ఇందులో పురుషులు 1414, మహిళలు 1403. గృహాల సంఖ్య 562. అక్షరాస్యత శాతం 31.31%. గ్రామకోడ్ సంఖ్య 575499.

రాజకీయాలు:
  • 2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా దస్తప్ప ఎన్నికైనారు.
  • 2014 ఎంపీటీసి ఎన్నికలలో రాము (కాంగ్రెస్ పార్టీ) ఎన్నికయ్యారు.


విభాగాలు: ధన్వాడ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక