19, మే 2013, ఆదివారం

హాజిలాపూర్ (Hajilapur)

హాజిలాపూర్ గ్రామము
గ్రామముహాజిలాపూర్
మండలముదేవరకద్ర
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1229 (2001)
హాజిలాపూర్ మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలమునకు చెందిన గ్రామము. 1986 మండల వ్యవస్థకు పూర్వం ఈ గ్రామం వనపర్తి తాలుకాలో భాగంగా ఉండేది.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ గ్రామం మండలంలో తూర్పువైపున ఉన్నది. గ్రామానికి తూర్పున మరియు దక్షిణాన బస్వాయిపల్లి, పశ్చిమాన చౌదర్‌పల్లి గ్రామాలు, ఉత్తరాన మహబూబ్‌నగర్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 1229. ఇందులో పురుషులు 603, మహిళలు 626. గృహాల సంఖ్య 237.

రవాణా సౌకర్యాలు:
గ్రామం గుండా ఎలాంటి ప్రధాన రహదారి లేదు. సరిహద్దు గ్రామాలైన దేవరకద్ర, చౌదర్‌పల్లిల మీగుదా మహబూబ్‌నగర్ -రాయచూర్ ప్రధాన రహదారి, దేవరకద్ర మీదుగా రైల్వేలైన్ వెళ్ళుచున్నాయి.

రాజకీయాలు:
2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో భాస్కర్ (ఇండిపెండెంట్) సర్పంచిగా విజయం సాధించారు.

విభాగాలు: దేవరకద్ర మండలంలోని గ్రామాలు

 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక