30, మే 2013, గురువారం

గోటూర్ (Gotoor)

గోటూర్ గ్రామము
గ్రామముగోటూర్
మండలముధన్వాడ
జిల్లానారాయణపేట
జనాభా3632 (2001)
4195 (2011)
గోటూర్ నారాయణపేట జిల్లా ధన్వాడ మండలమునకు చెందిన గ్రామము.ఇది పంచాయతి కేంద్రము. గ్రామ విస్తీర్ణము 1407 హెక్టార్లు. గ్రామం తూర్పు సరిహద్దు నుంచి పెద్దవాగు ప్రవహిస్తుంది. 2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4195. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలం ఫిబ్రవరి 17, 2019న కొత్తగా ఏర్పడిన నారాయణపేట జిల్లాలో భాగమైంది.

భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో తూర్పువైపున దేవరకద్ర మండలం సరిహద్దులో ఉన్నది. గ్రామానికి దక్షిణాన పూసల్‌పాడ్, పశ్చిమాన కిష్టాపుర్ గ్రామాలు సరిహద్దులుగా ఉండగా, ఉత్తరాన మరియు తూర్పున దేవరకద్ర మండలం సరిహద్దుగా ఉన్నది. గ్రామం తూర్పు సరిహద్దు నుంచి పెద్దవాగు ప్రవహిస్తుంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3632. ఇందులో పురుషులు 1832, మహిళలు 1800. గృహాల సంఖ్య 722.
2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4195. ఇందులో పురుషులు 2062, మహిళలు 2133. గృహాల సంఖ్య 871. అక్షరాస్యత శాతం 45.10%. గ్రామకోడ్ సంఖ్య 575497.

రాజకీయాలు:
  • 2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా బాలకిష్టమ్మ ఎన్నికైనారు.
  • 2014 ఎంపీటీసి ఎన్నికలలో కల్పన (ఇండిపెండెంట్) ఎన్నికయ్యారు.

క్రీడలు:
గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి త్రోబాల్ ఆటలో రాష్ట్ర, అంతర్జాతీయ టోర్నీలకు ఎంపికయ్యాడు. 2005లో శ్రీలంకలో జరిగే అంతర్జాతీయ టోర్నీకి భారతజట్టు ఉప సారథిగా వ్యవహరించాడు.

విభాగాలు: ధన్వాడ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక