17, జులై 2020, శుక్రవారం

బయ్యారం మండలం (Bayyaram Mandal)


బయ్యారం మండలం
జిల్లా మహబూబాబాదు
రెవెన్యూ డివిజన్ మహబూబాబాదు
అసెంబ్లీ నియోజకవర్గంఇల్లెందు
లోకసభ నియోజకవర్గంమహబూబాబాదు
బయ్యారం  మహబూబాబాదు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు, 29 గ్రామపంచాయతీలు, 17 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలంలో ఇనుప ఖనిజ నిక్షేపాలున్నాయి. మండల కేంద్రంలో కాకతీయుల కాలం నాటి శివాలయం, బయ్యారం పెదచెరువు ఉన్నాయి. మండలంలో ఇనుప గనులు, అడవులు అధికంగా ఉన్నాయి.

అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పాటైన మహబూబాబాదు జిల్లాలో చేరింది.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలం జిల్లాలో తూర్పువైపున భద్రాద్రి జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన గంగారాం మండలం, పశ్చిమాన మహబూబాబాదు మండలం, దక్షిణాన గార్ల మండలం, నైరుతిన కురవి మండలం, వాయువ్యాన గూడూరు మండలం, తూర్పున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.


జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 42688. ఇందులో పురుషులు 21325, మహిళలు 21363.

రాజకీయాలు:
ఈ మండలము ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందినసీహెచ్ మౌనిక, జడ్పీటీసిగా తెరాసకు చెందిన అంగోతు బిందు ఎన్నికయ్యారు.




మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Bayyaram, Dharmapuram, Gandhampalli, Gowraram, Gurimella, Irsulapuram, Jagathraopet, Kachanapalli, Kambalapalli, Kommavaram, Kothapeta, Lingagiri, Motlathimma Puram, Ramachandra Puram, Singaram, Uppalapadu, Venkatapuram



ప్రముఖ గ్రామాలు / పట్టణాలు

బయ్యారం (Bayyaram):
బయ్యారం ఖమ్మం జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇక్కడ 15వేల ఎకరాలకు సాగు నీరు అందించే బయ్యారం పెద్ద చెరుగు, అక్కడే కాకతీయుల శిలాశాసనం ఉంది. బయ్యారం గ్రామంలో కాకతీయులు నిర్మించిన శివాలయం ఉంది.


ఇవి కూడా చూడండి:
  • బయ్యారం చెరువు,
  • బయ్యారం శాసనం,



ఫోటో గ్యాలరీ
2016కు ముందు ఖమ్మం జిల్లాలో
బయ్యారం స్థానం
c
c c


హోం
విభాగాలు: మహబూబాబాదు జిల్లా మండలాలు,  బయ్యారం మండలము,
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Khammam Dist, 2016,
  • Handbook of Census Statistics, Khammam District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 235 తేది: 11-10-2016 
  • ఖమ్మం జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • https://mahabubabad.telangana.gov.in/te/ (Official Website of Mahabubabad Urban Dist),


Warangal Mandal in Telugu, Warangal Urban Dist (district) Mandals in telugu, Warangal Dist Mandals in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక