20, మార్చి 2013, బుధవారం

విభాగము: పాలమూరు జిల్లా దేవాలయాలు (Portal: Mahabubanagar Dist Temples)

  విభాగము: పాలమూరు జిల్లా దేవాలయాలు
(Portal: Mahabubanagar Dist Temples)
    పాలమూరు జిల్లా ప్రముఖ దేవాలయాలు
  1. ఆలంపూర్ జోగులాంబ ఆలయం (Alampur Jogulamba Temple)
  2. ఆలంపూర్ సంగమేశ్వరాలయం (Alampur Sanameshwar Temple),
  3. ఆవంచ గుండు గణపతి (Avancha Gundu Ganapati)
  4. బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయం (Beechpalli Anjaneya Temple), 
  5. చిన్నరాజమూరు ఆంజనేయస్వామి దేవాలయం (Chinarajamur Anjaneya Swamy Temple),
  6. చింతరేవుల ఆంజనేయస్వామి ఆలయం (Chintarevula Anjaneyaswamy Temple),
  7. ఎక్లాస్‌పూర్ ఔదుంబరేశ్వరాలయం (Eklaspur Oudumbareshwar Temple),
  8. గొల్లపల్లి లలితాంబిక తపోవనక్షేత్రం (Gollapalli Lalithambika Tapovanam),
  9. జటప్రోలు మదనగోపాలస్వామి ఆలయం (Jataprolu Madanagopalaswamy Temple),
  10. జమ్మిచేడ్ జమ్ములమ్మ ఆలయం (Jammiched Jammulamma Temple),
  11. కాకర్లపహాడ్ మైసమ్మ ఆలయం (Kakarlapahad Mysamma temple),
  12. కల్వకోల్ నందికేశ్వరాలయం (Kalwakole Nandikeshwar Temple), 
  13. కందూరు రామలింగేశ్వరస్వామి దేవాలయం (Kandur Ramalingeshwara Swamy Temple),
  14. కస్తూరుపల్లి లొంకబసవన్న ఆలయం (Kasturpalli Lokabasavanna Temple),
  15. కోడంగల్ వెంకటేశ్వరాలయం (Kodangal Venkateshwara Swamy Temple)
  16. కోయిలకొండ శ్రీరామక్షేత్రం (Koilkonda Srirama Kshetram)
  17. కృష్ణ క్షీరలింగేశ్వస్వామి ఆలయం (Krishna Ksheeralingashwar Swamy Temple),
  18. కురుమూర్తి వెంకటేశ్వరస్వామి దేవాలయం (Kurumurty Venkateshwarswamy Temple)
  19. కుసుమూర్తి కృష్ణద్వైపాయనమఠం (Kusumurthy Krishna Dwaipayana Matham),
  20. మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి ఆలయం (Maddimadugu Pabbathi Anjaneyaswamy Temple), 
  21. మైసిగండి మైసమ్మ ఆలయం (Maisigandi Maisamma Temple), 
  22. మల్డకల్ వేంకటేశ్వరస్వామి ఆలయం (Maldakal Venkateshwaraswamy Temple),
  23. మన్యంకొండ వెంకటేశ్వరస్వామి దేవాలయం (Manyamkonda Venkateshwaraswamy Temple), 
  24. మక్తల్ పడమటి ఆంజనేయస్వామి ఆలయం (Makthal Padamati Anjaneyaswamy Temple),
  25. మామిళ్ళపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయం (Mamillapalli Laxminarasimha Swamy Temple),
  26. మీనాంబరం పర్మవీదేశ్వరాలయం (Meenambaram Parmaveedeshwaralayam),
  27. మున్ననూరు ఆంజనేయస్వామి ఆలయం (Munnanur Anjaneya Swamy Temple)
  28. పాలెం వెంకటేశ్వరాలయం (Palem Venkateshwa Temple), 
  29. పాలమూరు శ్రీకృష్ణ ఆలయం (Palamuru Srikrishna Temple), 
  30. పాలమూరు ఎల్లమ్మ దేవతాలయం (Palamuru Yellamma Devata Temple),  
  31. పాతపాలమూరు శివాలయం (Patha Palamuru Shivalayam),
  32. పోలెపల్లి ఎల్లమ్మ ఆలయం (Polepalli Yellamma Temple),
  33. రాయికల్ రామలింగేశ్వరస్వామి ఆలయం (Raikal Ramalingeshwara Swamy Temple)
  34. సలేశ్వరం లింగమయ్యక్షేత్రం (Saleshearam Lingamaiah Kshetram),
  35. సింగపట్నం లక్ష్మీనరసింహస్వామి ఆలయం (Singapatnam Laxminarasimha Swamy Temple),
  36. సిర్సనగండ్ల సీతారామాలయం (Sirsanagandla Seeta Ramalayam),
  37. శ్రీరంగాపూర్ రంగనాయకస్వామి ఆలయం (Srirangapur Ranganayaka Swamy Temple),
  38. ఉమామహేశ్వరం (Uma Maheshwaram)
  39. ఉప్పునూతల కేదేశ్వరాలయం (Uppunuthala Kedareshwara Swamy Temple),
  40. ఊర్కొండపేట అభయాంజనేయస్వామి ఆలయం (Urkondapet Abhayanjaneya Swamy Temple),
  41. ఉత్తనూరు వేంకటేశ్వర ఆలయం (Uttanur Venkateshwara Temple),  
  42. వంగూరు గెల్వలాంబమాత ఆలయం (Vangoor Gelvalambamata Temple)
  43. వట్టెం వేంకటేశ్వరాలయం (Vattem Venkateshwara Temple), 
  44. వేణీసోంపూర్ శ్రీవేణుగోపాలస్వామి ఆలయం (Venisompur Sri Venugopala Swamy Temple),

12 కామెంట్‌లు:

  1. చంద్రకాంత్ రావు గారికి...
    నమస్కారములు. మీ బ్లాగులో చక్కని సమాచారం ఉంది. సంతోషం. కొత్తకోట మండలం కనిమెట్ట సమీపంలోకొత్తకోట మండల కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి-44 పక్కనే శ్రీశ్రీశ్రీ కలియుగ వైకుంఠ హరిహర అయ్యప్ప క్షేత్రం చక్కగా నిర్మంచబడింది. జాతీయ రహదారి పక్కనే ఉండటం వల్ల చాలా మంది భక్తులు సైతం వస్తారు. అయ్యప్ప, వేంకటేశ్వర, శివ, పంచముఖి ఆంజనేయ, కుమార స్వామి, సత్యనారాయణ స్వామి, మంగళగౌరి ఆలయాలున్నాయి. ఈ విషయాన్ని మీ బ్లాగ్ ద్వారా సమస్త నెటిజన్లకు తెలియచేయండి.
    ధన్యవాదములతో...
    సురేష్ కుమార్,
    కొత్తకోట, సెల్-9490502434

    రిప్లయితొలగించండి
  2. సురేష్ కుమార్ గారూ, కొత్తకోట మండలం వ్యాసంలో మీరు తెలిపిన వైకుంఠ హరిహర అయ్యప్ప క్షేత్రం గురించి సంక్షిప్తంగా చేర్చాను. ఈ క్షేత్రం గురించి మీ వద్ద తగిన సమాచారం, ఫోటోలు ఉంటే నాకు మెయిల్ చేయండి. దీనిపై ప్రత్యేక వ్యాసం చేర్చుతాను. ధన్యవాదములతో...

    రిప్లయితొలగించండి
  3. థ్యాంక్యూ సర్. సమాచారం, ఫొటోలు మీకు మెయిల్ చేస్తాను. మీ మెయిల్ ఐడీ పంపించండి.
    ధన్యవాదములు
    -సురేష్ కుమార్

    రిప్లయితొలగించండి
  4. నా మెయిల్ ఐడి కుడివైపున "ఒక చిన్నమాట" క్రిందుగా ఉంది. అయినా సరే మళ్ళీ ఇస్తున్నాను.
    cckrao2000@yahoo.co.in

    రిప్లయితొలగించండి
  5. Kodangal.thaluka (mod)Bomrespet (villege)gouraram in anathapadunabha swami tempul form n ramesh9848699890

    రిప్లయితొలగించండి
  6. Hi, you forgotten India's top architecture SRI RANGA PURAM TEMPLE, which is near to Wanaparthy..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరంగాపురం రంగనాథస్వామి ఆలయం గురించి వ్యాసం ఉన్నది కదండీ

      తొలగించండి
  7. sir manthani karimnagar dist lo ganapathi,gouthameshwara,hanuman,mahalaxmi temple lu chala purathanaminavi me site lu cheupinchagalaru

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు చెప్పినట్లు కరీంనగర్ జిల్లా దేవాలయాల గురించిన సమాచారం కూడా చేరుస్తాను. ఆ వ్యాసాల లింకులై ప్రత్యేక విభాగం కూడా పెడతాను.

      తొలగించండి
  8. సర్ నమస్తే!!
    చాలా చారిత్రక ఆలయాల గురించి చక్కగా ఒకచోట దండ గుచ్చినట్లుగా ఇచ్చారు
    అలగే ఆ దండలో మరికొన్ని పువ్వులైన మనకు మఖ్తల్ కు దగ్గరలొ ఉన్న కురువపురం, పంచ దేవ పహాడ్, మరియు తంగిడి గురించి కూడా ఏమన్నా సమాచారం ఉంటే ఇవ్వండి.

    రిప్లయితొలగించండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక